Tuesday, October 12, 2010

చిలక జాతకం

అజ్ఞానపు ఆక్టోపస్ క్రమ్ముకుంది
భూ గోళం ఫుట్ బాలై తిరుగుతోంది
చిలుక వెనుక పరిగెడుతూ
తలరాతను వెదికే ఓ మనిషి
నీ లోనికి తొంగి చూడు
దాగున్నది అసలు శక్తి.

No comments: