Monday, January 19, 2009

Poem to bid farewell to Bush

Sunday, January 18, 2009

గాజా ఒక తాజా గాయం

నెత్తుటి వానలో తడిసిన రోజా
బాంబుల దాడిలో పగిలిన కూజా..
గజ గజ లాడిన గాజా..రేగిన ఒక తాజా గాయం..
శిధిలాల మధ్యన కాలుడు పాడిన కన్నీటి గేయం!!