Wednesday, March 5, 2008

సూర్య కిరణాలు

ప్రియమైన మిత్రులారా..సుస్వాగతం!
ఈ పేజీలలో మనం కొంత సాహిత్యాన్నీ, మరి కొంత సాన్నిహిత్యాన్నీ, కొన్ని అనుభూతులని
కొన్ని అద్భుతాలనీ అక్షరాలా పంచుకొందాం. ఈ బంధం ఇలా కొన సాగాలని కోరుకుంటూ ..
మీ గరిమెళ్ళ నాగేశ్వరరావు.

No comments: