Friday, September 26, 2008

Addepalli at Garimella's function


Addepalli Ramamohana rao famous telugu poet speaking in the book release function of Garimella nageswararao in Visakhapatnam 0n 7-9-08.

Thursday, September 25, 2008

suryakiranalu mini poems


సూర్యకిరణాలు స్వయంగా ఏనిమేట్ చేయబడిన మినీ కవితలు.
నేపద్య సంగీతం భావానికి తగ్గ చిత్రాలతో రూపొందినది సాంపిల్ వీడియో చూడొచ్చు.DVD

garimella poetry


order for animated minin poetry Suryakiranalu or Prapanchakshari
Suryagarimella5@yahoo.co.in

prapanchakshari telugu poems


ప్రపంచాక్షరి తెలుగు కవితా సంపుటి నా స్వీయ రచన. 51కవితల సమాహారం.పలు పురస్కారాలు పొందిన కవితలు ఇందులో ఉన్నాయి. తెలుగు కవిత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాల్సిన కవితలు ఇవి వెల 50 రూపాయలు లేదా 4 డాలర్లు.

Friday, March 7, 2008

Women's day



శ్రీ+త్రీ = స్త్రీ
శ్రీ అంటే సిరి
త్రీ మిగతా మూడు
సహనం
కరుణ
త్యాగం
స్త్రీ మూర్తులకు సహస్ర వందనాలతొ
గరిమెళ్ళ నాగేశ్వరరావు

Wednesday, March 5, 2008

సూర్య కిరణాలు

ప్రియమైన మిత్రులారా..సుస్వాగతం!
ఈ పేజీలలో మనం కొంత సాహిత్యాన్నీ, మరి కొంత సాన్నిహిత్యాన్నీ, కొన్ని అనుభూతులని
కొన్ని అద్భుతాలనీ అక్షరాలా పంచుకొందాం. ఈ బంధం ఇలా కొన సాగాలని కోరుకుంటూ ..
మీ గరిమెళ్ళ నాగేశ్వరరావు.

HAPPY TO KNOW YOU ALL


Name: G.V.S.Nageswara Rao,
Designation: SUPW Teacher,
JAWAHAR NAVODAYA VIDYALAYA,
KOMMADI,VISAKHAPTNAM
Educational qualifications : D.E.E(Electrical Engineering),M.A(Eng),
M.A (Tel), UGC NET
Achievements: TCS EDUCATION WORLD AWARD -2007
NATIONAL INCENTIVE AWARD-2007
INTEL-NVS TECHNOLOGY IN EDUCATION AWARD-2007 ational level Technology Award from Navodaya Vidyalaya
samithi and intel for the year 2005
* Open National level Award from Intel for the best
use of Technology Aided learning for the year2005
• National level Special mention from oracle
think.com in the Country wide websites contest.


National level award for a poem in Telugu
33 awards( 27 state level and 5 others) for poetry
and stories In various competitions conducted by
Several Organizations